• Body Language Victory Publishers
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బాడీ లాంగ్వేజ్ - విక్టరీ పబ్లిషర్స్

    Body Language Victory Publishers

    Publisher: Victory Publishers

    Pages: 78
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

బాడీ లేంగ్వేజంటే శరీరం మాటాడే భాషని అర్థం చెప్పుకోవచ్చు.

ఈ భాషని తెలిసున్నవాళ్ళు మనుషుల్ని పుస్తకాన్ని చదివినట్టు చదవగలరు.

అవతలివాళ్ళు నటిస్తున్నా - అబద్ధాలాడుతున్నా - ఇట్టే పసిగట్టేసి - అందుకు తగ్గట్టుగా వ్యవహరిస్తారు.

అవతలివాళ్ళు పంపే స్నేహ సంకేతాల్నీ ప్రేమ సంకేతాల్నీ అర్థం చేసుకొని పరిచయాలు పెంచుకొంటారు.

అవతలివాళ్ల మనోగతాన్ని అర్థం చేసుకొని - అందుకు తగ్గట్టుగా వ్యవహరిస్తూ - తామనుకొన్నది సాధిస్తారు.

సున్నితమైన సమస్యల్ని అతి సులువుగా పరిష్కరిస్తారు.

జీవితంలో విజయసోపానాల్ని అతి సులభంగా అధిరోహిస్తారు.

మరి మీరూ మీరెంచుకున్న రంగాల్లో విజేతలు కావాలనుకొంటున్నారా?

అయితే బాడీ లేంగ్వేజ్ గురించి తెలుసుకోండి.

Preview download free pdf of this Telugu book is available at Body Language Victory Publishers