• Blood Hound
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బ్లడ్ హౌండ్

    Blood Hound

    Author:

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అతని సహనం నశించిపోయింది. గుండె రాయిగా మారింది. వెనకా ముందు చూసుకొని అడుగులు వేసే షాడో స్థానంలో రక్తం తాగాలన్న కక్షతో ప్రత్యక్షమయ్యాడు కిల్ మాస్టర్.

లోయ ముందున్నవారు ఎదురు తిరిగి ప్రయోజనం లేకపోయింది. సుడిగాలిలా వారి మీదికి దూసుకుపోయింది అశ్వం. షాడో రివాల్వర్ వారిని హతం చేసింది.

బట్టీల దగ్గర వున్నవారు ముందుకు పరుగు తీస్తూ వచ్చారు. గుర్రం దిగి దాన్ని మరీనా వైపు తోలాడు షాడో.`

కింద పడినవారి రైఫిల్ నొకదాన్ని అందుకొని లోయలోకి అడుగుపెట్టాడు.

అవతలి వారి బుల్లెట్లు తనకు తగులుతాయన్న సంగతి అతనికి తెలియటం లేదు. వేళ్ళు ట్రిగ్గర్‌ని నొక్కుతున్నాయి. కళ్ళు గురి చూస్తున్నాయి.

ఎదురు వచ్చినవారు చెల్లాచెదురై పోయారు. కొంతమంది పాకల చాటుకు పోయారు.

Preview download free pdf of this Telugu book is available at Blood Hound
Comment(s) ...

This book is now available in Tenglish script with Kinige. For details, click the link.