• Bhukampalanu Munduga Pasigattagalama
  • Ebook Hide Help
    ₹ 120
    120
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • భూకంపాలను ముందుగా పసిగట్టగలమా?

    Bhukampalanu Munduga Pasigattagalama

    Publisher: Shri Veda Bharathi

    Pages: 151
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రపంచంలో ఆధునిక శాస్త్రీయ సాంకేతిక రంగాలలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటున్న నేటి రోజుల్లో కూడా భూకంపాలను ముందుగా కనిపెట్టడంలో నిశ్చయాత్మకమైన ప్రగతిని సాధించలేక ఆధునిక శాస్త్రవేత్తలు ఒక విధమైన నిర్వేదస్థితికి పరిమితమైపోయారు. అటువంటి స్థితిలో, డా. అవధానులు గారు వరాహమిహరుని బృహత్సంహితలోని భూకంప లక్షణాధ్యాయాన్ని ఆధారంగా తీసుకుని, సుమారు 1500 భూకంపాల వివరాలను సేకరించి, అందులో అతి ప్రమాదకరమైన/ భయానకమైన 316 భూకంపాలను ఎన్నుకొని, వాటిని జ్యోతిశాస్త్ర అంశాల వారీగా అతి విస్తృతమైన విశ్లేషణ చేశారు. లోకోపకారకమైన వారి ఈ విశిష్టమైన కృషికి లభించిన డాక్టరేట్ పట్టాకు నేను గైడ్‌గా ఉండడం నా అదృష్టంగా భావిస్తాను. భూకంపాల మీద గ్రహాల ప్రభావాన్ని ఖచ్చితంగా నిర్ణయించడానికి ఇంకా జరగవలసిన పరిశోధనలకు డా. అవధానులు గారు చేసిన పరిశోధనా ఫలితాలు మార్గనిర్దేశనం చేస్తాయనే ఉద్దేశ్యంతో "శ్రీ వేదభారతి" ఈ పుస్తకాన్ని ప్రచురించడం ముదావహమైన విషయం.

- ఆచార్య డా. సి.వి.బి. సుబ్రహ్మణ్యం

Preview download free pdf of this Telugu book is available at Bhukampalanu Munduga Pasigattagalama