• Bhojana Bhogam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 97.2
    108
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • భోజన భోగం

    Bhojana Bhogam

    Pages: 191
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 premium votes.
Description

అన్నం పరబ్రహ్మ స్వరూపం. అది ప్రాణాన్ని నిలుపుతోంది. ప్రాణానికొక జీవనీయతని కల్పిస్తోంది. సాక్షాత్తూ అన్నమే ఔషధంగా జీవుల్ని నడుపుతోంది.
ఆధునిక సమాజంలో అన్నం విషయంలో ఈ దృక్పథంలో కొంత మార్పు ఏర్పడింది. “ఆహారం వేరు- ఔషధాలు వేరు“-అనే దృష్టి పెరిగింది. “మీ ఇష్టం వచ్చింది తినండి- ఈ బిళ్ళ వేసుకోండి“ అంటేనే రోగికి డాక్టర్‌ నచ్చుతున్నాడు.
సారవంతమైన కూరగాయల్ని నిస్సారంగా వండుకుని తింటూ- కాళ్ళనొప్పులూకడుపులో మంటలూ అని నిత్యరోగ పీడుతుల్లా మనం ఎందుకు మారిపోవాలి?
పొన్నగంటికూర కావాలంటే మనకి ఏ కూరగాయల మార్కెట్లోనూ దొరకదు. గంగ పావిలికూర చక్రవర్తికూరచిర్రికూర- వీటి సంగతి సరేసరి...పొలాల గట్లమీద పెరిగే ఈ ఓషధుల్ని పిచ్చి మొక్కలుగా రైతులు కూడా చాలామంది భావించడం ఆశ్చర్యకరమైన మార్పే! మన పెరట్లోనే ఆ పూటకు వంటకు కావలసిన మొక్కలు చాలా వుంటాయి. కానీ తినేవి కావేమోనని వాటి జోలికి మనం వెళ్ళడం లేదు.
ఆయుర్వేద శాస్త్రంలో ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు ఎన్నో ఆహారపదార్థాలు- వాటిని వండుకునే విధానంవాటి గుణదోషాల వివరాలు నిక్షిప్తంగా వున్నాయి. అన్నీ ఈ కాలం ప్రజలకు అవసరమైనవే! వాటిని సామాన్య మానవుడికి అందుబాటులోకి తెచ్చే ప్రయత్నమే ఈ “భోజన భోగం“

- డా. జి.వి. పూర్ణచందు

Preview download free pdf of this Telugu book is available at Bhojana Bhogam