• Bhishma At Management And Governance Telugu
  • Ebook Hide Help
    ₹ 90
    100
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • భీష్మ @ మేనేజ్‌మెంట్ & గవర్నెన్స్ - తెలుగు

    Bhishma At Management And Governance Telugu

    Pages: 164
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, అహమదాబాద్‌లో ఒకప్పుడు పాశ్చాత్య సాహిత్యం ఆధారంగా సాగిన బోధన ఇప్పుడు భారతీయ ఇతిహాససంపద ప్రాతిపదికగా జరుగుతోంది.

అంతర్జాతీయ సంక్షోభ పరిష్కర్తగా పేరుపొందిన సందీప్ వాస్లేకర్: సంక్షోభాల నివారణకు కావల్సిన చిట్కాలనన్నిటినీ నేను మహాభారతంలాంటి కావ్యాలనుంచి తీసుకుంటాను.

ఆధునిక మానవుడి ఆలోచనా విధానం, జీవన విధానాల మెరుగుదలకు, వ్యక్తుల సామూహిక ప్రగతికి, సంస్థల అభివృద్ధికి అమృతోపమానంగా ఉపకరించే భావధార ఈ 'భీష్మ @ మేనేజ్‌మెంట్ & గవర్నెన్స్’.

ప్రయాగ భారతతంత్రాలను, సమాచారాన్ని బదిలీ చేసే నైపుణ్యాన్ని సాధించిన శిక్షణావేత్తగా ఇందులోని విశేషాలను కూర్చారు. అందువల్ల శిక్షణా సంస్థలకు ఇది పరిశీలక గ్రంథం అవుతోంది.

- పి.వి.ఆర్.కె. ప్రసాద్

Preview download free pdf of this Telugu book is available at Bhishma At Management And Governance Telugu