• Bhayam
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • భయం

    Bhayam

    Author:

    Pages: 132
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అత్యాచారాలు, బలాత్కారాలు, భ్రూణహత్యలు, యాసిడ్ దాడులు పత్రికలలో నిత్యం చదివీ చదివీ సున్నితత్వాన్ని కోల్పోయే పరిస్థితిలో ఉన్నాం ప్రస్తుతం మనమందరం. దావానలంలాంటి ఈ సంఘటనలను "తూర్పువైపు సూర్యోదయ"మంత సహజమైన సంగతిగా గుర్తిస్తున్నాము, వాటి బాధితులు మనలాంటి సామాన్య మానవులనే సంగతి అతి సౌకర్యవంతగా మరచిపోతున్నాము...

ప్రస్తుత సమాజంలో ఈ విపత్కర పరిస్థికి సమాధానం కోసం మనలో ఆలోచన కలిగించేందుకు, మన దృక్పథం పచ్చి చేదు నిజాల వైపు, వాటి పరిణామాల వైపు నిలిపేందుకు హిందీలో డా. మధు ధవన్ రాసిన "खौफ" కథా సంపుటి నుండి స్పూర్తిని పొంది తెలుగులో చేసిన అనువాదమే ఈ "భయం" కథా సంపుటి.

మన ఆధునిక సమాజంలోని "తోడేళ్ళ" గురించి, "శిధిల బంధాల" గురించి "బాధపడుతూ నవ్వుతున్న జీవితాల" గురించి "నిర్భయం"గా, "నిర్లజ్జ"గా పధ్నాలుగు నిజ జీవిత గాథలను ఆధారంగా చేసుకుని చెప్పడం జరిగింది. ఇవి చదివేప్పుడు ఎక్కడైనా మనసుకి విపరీతంగా అనిపిస్తే అవి మనకు అలవాటులేని నిజాలుగా.. మన భావి సమాజపు రూపు రేఖలను తెలియజెప్పే "హారన్" గా భావించాలని మనవి.

Preview download free pdf of this Telugu book is available at Bhayam