• Bhavalu Bangaralu Bhavoktulu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • భావాలు - బంగారాలు - భావోక్తులు

    Bhavalu Bangaralu Bhavoktulu

    Pages: 94
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రస్తుతం మనముందున్న ''భావోక్తులు'' ఒక విలక్షణ రచన. వారి మనః క్షేత్రంలో పల్లవించిన భావరత్నాలను గుదిగుచ్చి మనకిచ్చారు. సాధారణంగా ఒక రచయిత గ్రంథంలో కొన్ని మాటలు సూక్తి ప్రాయంగా ఉంటాయి. వాటికోసం వెతుక్కోవాలి ఒక్కోసారి. అయితే కొండలరావుగారి ఈ భావోక్తులు ఇంత రాశిగా ఎలా రూపొందాయో ఆశ్చర్యం వేస్తుంది. అన్ని సూక్తిప్రాయోక్తులే. కొన్ని మనసులో పరిమళించిన మల్లెలు, కొన్ని వనజ్యోత్స్నలు, కొన్ని మెరుపు తీగలు, కొన్ని కశాఘాతాలు, కొన్ని ఉల్కాపాతాలు. ఉద్ధరించాలంటే అహమహమికతో అవి ముందుకు వస్తాయి. కొంచె కటువుగా ఉన్నా వారు చెప్పినట్లు 'ఆధునిక మనిషి బుర్రంతా ఒక కలగూర గంప, మురికి కొంప, ముళ్ల కొంప' అనేది వాస్తవమే కదా. ఎన్నో భావాలకు పందిరి వేసిన డా. వెల్చాల వారికి హార్థికాభివందనాలు.

- ఆచార్య ఎల్లూరి శివారెడ్డి

Preview download free pdf of this Telugu book is available at Bhavalu Bangaralu Bhavoktulu