• Bhautika Sastra Nighantuvu
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • భౌతిక శాస్త్ర నిఘంటువు

    Bhautika Sastra Nighantuvu

    Author:

    Publisher: Victory Publishers

    Pages: 115
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

డిక్షనరీ సిరీస్‌లో భాగంగా విక్టరీ పబ్లిషర్స్, విజయవాడ వారు అందిస్తున్న పదకోశం - "భౌతిక శాస్త్ర నిఘంటువు".

ఈ పుస్తకంలో భౌతిక శాస్త్రంలోని వివిధ పదాలకు అర్థాలు ఇవ్వడమే కాక, వీలైనంత మేర వివరణలు సైతం అందించారు.

ఈ పుస్తకంలో ఎస్.ఐ యూనిట్లు, వాటి గుర్తులు; కొన్ని గణిత చిహ్నాల వివరాలు; కన్వర్షన్ ఫాక్టర్స్, ఎలెక్ట్రికల్ మరియు మాగ్నెటిక్ యూనిట్ల వివరాలు, రాశులకు చిహ్నాలుగా ఉండే అక్షరాల సూచిక ఉన్నాయి. భౌతిక శాస్త్రంలోని ఇతర శాఖల గురించి క్లుప్తంగా ప్రస్తావన ఉంది.

విద్యార్థులకు, పోటీ పరీక్షల అభ్యుర్థులకు, వృక్ష శాస్త్రవేత్తలకు ఈ పదకోశం ఎంతో ఉపయుక్తం.

Preview download free pdf of this Telugu book is available at Bhautika Sastra Nighantuvu