• Bhattiprolu Kathalu
  • Ebook Hide Help
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • భట్టిప్రోలు కథలు

    Bhattiprolu Kathalu

    Pages: 295
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

బాల్యాన్ని అద్భుతంగా చిత్రించి ఫ్రేము కట్టిన డా. నక్కా విజయరామరాజుగారి ఈ పుస్తకం కథకాని కథల పుష్పగుచ్ఛం. ఎన్నటికీ వాడని బొగడపూల దండ, గోదారి కథల వంశీలాగే ఇవి కృష్ణాతీర కథలు... ఊరిపేర్లు, ఇంటిపేర్లు, ముద్దుపేర్లు - ఎన్నో స్వచ్ఛంగా సహజంగా వెల్లివిరిసే ఈ కథలు అపురూప దీపాలు. చక్కగా హాయిగా ఉండి తెలుగు పలుకుల విందు చేస్తాయి.

- ముళ్లపూడి వెంకటరమణ

స్థానికత, విశ్వసనీయత ఈ కథల్లో సాధికారికంగా ప్రతిఫలించాయి. మంచి కథ ఏదీ అంటే దానికి ఈ ప్రపంచంలో ఎంతమంది సాహిత్య విమర్శకులున్నారో అన్ని నిర్వచనాలున్నాయి. "పాఠకుని అధోచేతనను తట్టి మేల్కొలపగలిగేదే మంచి కథ" అన్నది ఆ నిర్వచనాలలో ఒకటి. రామరాజు రాసిన కథలన్నీ ఈ నిర్వచనానికి కట్టుబడి ఉన్నవేనని నిస్సందేహంగా చెప్పగలను.

- డా. కేశవరెడ్డి

గమనిక: " భట్టిప్రోలు కథలు " ఈబుక్ సైజు 5.4mb

Preview download free pdf of this Telugu book is available at Bhattiprolu Kathalu