• Bhashabhyaasalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 67.50
    75
    10% discount
    Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • భాషాభ్యాసాలు

    Bhashabhyaasalu

    Author:

    Publisher: Manchi Pustakam

    Pages: 162
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పిల్లల మనస్తత్వం ఎల్లప్పుడూ ఉపాధ్యాయుడికి అందనంత దూరంలోనే ఉంటుంది. పిల్లలు బడిలోకి అడుగుపెట్టక ముందు అనేక విషయాలు సహజంగా, అతి తేలికగా నేర్చుకొంటున్నారు. మరి బడిలోకి అడుగుపెట్టిన వెంటనే ఏమీ తెలియనివాడి మాదిరిగా బుద్ధావతారం ఎందుకు ఎత్తుతున్నట్లు? బహుశా పిల్లలకు బడి బయట ఉన్నంత స్వేచ్ఛ, దానికి తగిన పరిస్థితులు తరగతి గదిలో లభ్యం కావటం లేదా? లేక మనం అందచేయలేక పోతున్నామా?

అక్షరాలు పలకమీద రాసి ఇచ్చి రుద్దించే పురాతన పద్ధతిలో అక్షరాలను పిల్లలు ఎందుకు గుర్తు పట్టలేకపోతున్నారు? ఎందుకు రాయలేక పోతున్నారు? భాష నేర్పడానికి ఇంతకుమించిన విధానమంటూ లేదా? మనం భాషను నేర్పడంలో పిల్లలను భయపెట్టి మనం హైరానా పెట్టే స్థితిలో ఎందుకున్నాం? ఇది ప్రస్తుతం ఎందరో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్య.

ఇన్ని రకాల సమస్యలతో పోరాడే మనం పిల్లలకు స్వేచ్ఛతో కూడిన సహజ వాతావరణంలో అనుకూలమైన శైలిలో భాష నేర్పితే ఎట్లా ఉంటుంది?

అలాంటి రకరకాల పద్ధతులు, అభ్యాసాలు ఈ పుస్తకంలో సూచించబడ్డాయి.

Preview download free pdf of this Telugu book is available at Bhashabhyaasalu