• Bharatiyunnani Sagarvanga Prakatinchu
  • Ebook Hide Help
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • భారతీయుణ్ణని సగర్వంగా ప్రకటించు

    Bharatiyunnani Sagarvanga Prakatinchu

    Pages: 195
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా, ఎందుకాలిడినా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము
అవమానమేలరా
అనుమానమేల
భరత పత్రుడనంచు
భక్తితో పలుక

- శ్రీ రాయప్రోలు సుబ్బారావు

ప్రేమించబడటం ఎంత దివ్యమైన విషయం! అంతకుమించి నువ్వే పేమించే నేరిస్తే మరెంత దివ్యాతి దివ్యమో!

- విక్టర్ హ్యూగో

ఈ (లోకంలో) నీ పనేమిటంటే, నీ పనేమిటో కనుక్కొని దానికి అంకితమవడమే.

- గౌతమ బుద్ధుడు

నీకిష్టమున్నా లేకపోయినా, నీకు తెలిసినా తెలియకపోయినా, గుప్తంగా ప్రకృతి యావత్తూ భగవంతునికై అన్వేషిస్తుంటుంది, అతడి దిశగానే ప్రవర్తిల్లుతుంటుంది... ప్రకృతి రహస్యంగా వెతుకుతుంటుంది, వేటాడుతుంటుంది. ఏ దారి మీద వెళితే భగవంతుడు కనిపిస్తాడో అది వెలికి తీయడానికి సతతం ప్రయత్నిస్తుంటుంది.

- మైస్టర్ ఎక్‌హార్ట్

గమనిక: " భారతీయుణ్ణని సగర్వంగా ప్రకటించు " ఈబుక్ సైజు 7.9mb

Preview download free pdf of this Telugu book is available at Bharatiyunnani Sagarvanga Prakatinchu