• BharatiyaYuvata Melkondi
  • Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • భారత యువతా! మేల్కోండి

    BharatiyaYuvata Melkondi

    Pages: 534
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

విద్యార్థులకు ప్రత్యేక కానుక రామకృష్ణ మఠం అందిస్తోంది - "భారత యువతా! మేల్కోండి" అనే ఈ-బుక్.

ఈ ప్రత్యేక కానుకలోని పుస్తకాలు:
1. యువతా! మేల్కోండి మీశక్తిని తెలుసుకోండి!
2. భారత జాతికి నా హితవు
3. యువతకు వివేకానంద పిలుపు
4. నిజమైన వ్యక్తిత్వం అంటే?
5. విద్యార్థులకు
6. ఏకాగ్రతా రహస్యం

యువతరాన్ని మేల్కొలిపి, మన భారతదేశం పోగొట్టుకున్న పూర్వవైభవాన్ని తిరిగి తేవాలన్నదే వివేకానంద స్వామి తన జీవితంలో చేపట్టిన మహత్కార్యం. ఆయన జీవితం, సందేశం మన యువతకు తరగని ప్రేరణనివ్వగల పెన్నిధులు. స్వామి వివేకానంద సందేశాలే ఈ పుస్తకాల సారం.