• Bharati Prabhavam
  • Ebook Hide Help
    ₹ 129.6
    151.2
    14.29% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • భారతీ ప్రాభవం

    Bharati Prabhavam

    Pages: 108
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

కవి హృదయమనే పాలకడలిలో జరిగే భావ మథనంలో వెన్నలా భావాలు వెలువడుతూనే ఉంటాయి. వాటిని దేవి, బుద్ధి అనే అగ్నిపై పక్వతను కలిగిస్తే ఘుమ ఘుమలాడే నెయ్యి వంటి కవిత రూపొందుతుంది. అది సహృదయ హృదయాలకు నైవేద్యమవుతుంది. వివిధ సన్నివేశాలలో కవిలో చెలరేగిన భావ మథనంలో పక్వమయిన భావాలు ఛందోబద్ధమై ‘భారతీ ప్రాభవం’ రూపుదాల్చింది.

- డా. సి.హెచ్. శివరామకృష్ణ శర్మ

*****

సందేశం


సీII అవకాశమన్నది అటులనే ఉండదు
ఏరుపారునపుడె నీరునింపు
ఇరకాటములు గూడ నెప్పుడు నుండవు
ఆచితూచి విబుధ వ్యవహరించు
కాలచక్రగతిని కార్యమ్ములన్నియు
వాటి సమయమందు మేటి నిలుచు
సూర్యచంద్రులవోలె చుట్టాలుగా వచ్చి
పరిధి ననుసరించి పారిపోవు


ఆIIవెII దీపముండగానె దివ్వెలన్ వెలిగించు
మంచి విషయములను పంచిపెట్టు
జాతి భవిత కోరి నీతిని అందించు
భరత కీర్తి కొరకు పాటుపడుము

Preview download free pdf of this Telugu book is available at Bharati Prabhavam