• Bharathadesam Na Pranam
    • fb
    • Share on Google+
    • Pin it!
  • భారతదేశం - నా ప్రాణం

    Bharathadesam Na Pranam

    Author:

    Pages: 216
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ పుస్తకం భారతదేశానికి మార్మిక యాత్ర.

ఈ యాత్రలో మా నిర్దేశకుడు ఓషో.

ఆయన గొప్ప మార్మికుడూ, కథలు చెప్పడంలో అసాధారణ ప్రజ్ఞాపాటవాలు కలిగినవాడే కాక భారతదేశపు బంగారు గతానికి సమకాలీన తాజా పరిమళాన్ని అద్ది అనన్యమైన శైలీ, సామర్ధ్యాలతో భిక్షువులనూ – రాజులనూ, వివేకులనూ – మూర్ఖులనూ, ప్రేమికులనూ – సైనికులనూ, కళాకారులనూ – పండితులనూ మనకు పరిచయం చేస్తారు.

ఆ పేజీలలో వారు సజీవంగా సాక్షాత్కరిస్తారు.

మన కళ్ళకు కట్టినట్లుగా భారతదేశపు రూపురేఖలను కనుచూపుమేర దర్శిస్తున్నట్లు సమ్మోహనంగా అన్వేషకులను, యాత్రికులను ఆకర్షిస్తూ వుంటారు.

భారతదేశం అంటే కేవలం భౌగోళిక ప్రదేశమో, చారిత్రక విషయమో కాదు. వాటన్నిటికంటే మించింది:

అది ఒక రూపకం, కవిత్వం. అది అదృశ్యమైంది. కానీ స్పర్శకు అందుతుంది.

అది ఒక శక్తివలయంతో స్పందిస్తూ వుంటుంది.

అలాంటి అవకాశం భారతదేశానికి తప్ప ఏ దేశానికీ లేదు.