• Bharatha Swatantrodyamam Muslim Mahilalu
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 172.8
    192
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • భారత స్వాతంత్ర్యోద్యమం ముస్లిం మహిళలు

    Bharatha Swatantrodyamam Muslim Mahilalu

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సయ్యద్ నశీర్ అహమ్మద్ 22 డిసెంబరు 1955న నెల్లూరు జిల్లా పురుణి గ్రామంలో జన్మించారు. తల్లి సయ్యద్ బీబీజాన్, తండ్రి సయ్యద్ మీరా మొహిద్దీన్.

వీరు న్యాయవాద వృత్తి చేపట్టి, జర్నలిజం ప్రవృత్తిగా స్వీకరించారు. రెండు దశాబ్దాల పాటు 'ఉదయం', 'వార్త' దినపత్రికలలో, 'సిటీకేబుల్ నెట్‌వర్క్ ప్రైవేట్ లిమిటెడ్'లో పలు బాధ్యతల నిర్వహించారు.

వీరి జీవిత భాగస్వామి శ్రీమతి షేక్ రమీజాబాను. సంతానం సయ్యద్ జాస్మిన్ అహమ్మద్. అల్లుడు డా. ఎస్. ఎం. తల్మీజుద్దీన్.

ప్రముఖ తెలుగు పత్రికల్లో పలు కవితలు, కథానికలు, వ్యాసాలు వెలువరించి సాహితీకృషి జరుపుతున్నారు.

ఏడు చరిత్ర గ్రంథాలు ముద్రితం

లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థ వీరి ఆశయం. అధ్యయనం, రచన, ప్రచురణ, ప్రసంగాలు ఆయన వ్యాపకాలు. ఆయన నివాసం: 3-506, అప్నాఘర్, ఉండవల్లి సెంటర్, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా.522501

Preview download free pdf of this Telugu book is available at Bharatha Swatantrodyamam Muslim Mahilalu