• Bharatamunipraneetam Natyasastram
  • Ebook Hide Help
    ₹ 120 for 30 days
    ₹ 702
    780
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • భరతమునిప్రణీతం నాట్యశాస్త్రమ్

    Bharatamunipraneetam Natyasastram

    Publisher: P. S. Sastri

    Pages: 1163
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

మనకిపుడు లభించే అలంకారశాస్త్రగ్రంథాలలో అతి ప్రాచీనమైనది భరతుని నాట్యశాస్త్రమ్. అలంకారశాస్త్రంలో అతి ప్రధానమైన రససిద్ధాంతమే కాకుండా, ఈ శాస్త్రానికి సంబంధించిన ఎన్నో విషయాలు నాట్యశాస్త్రంలో ప్రతిపాదించబడ్డాయి.

భరతుడు ఋగ్వేదం నుంచి పాఠ్యాన్నీ, సామవేదం నుంచి గానానీ, యజుర్వేదం నుంచి అభినయాన్నీ, అథర్వవేదం నుంచీ రసాలను గ్రహించి నాట్యవేదం నిర్మించి నూర్గురు పుత్రులకు (శిష్యులకు) బోధించాడు.

ఎవరు నాట్యవేదం వింటారో, అధ్యయనం చేస్తారో, వాళ్ళకు, వేదాధ్యయనం చేసినవాళ్ళకు లేదా యజ్ఞాలు చేసినవాళ్ళకు ఎలాంటి ఫలం లభిస్తుందో అలాంటి ఫలమే లభిస్తుందని నాట్యశాస్త్రంలో చెప్పబడింది.

ప్రతీ భారతీయుడు గర్వించ దగిన, ఈ నాటికీ కూడా ఎందరో కళానిష్ణాతులు భక్తిశ్రద్ధలతో పరిరక్షించుకొంటూ వస్తూన్న ఇంతటి ప్రాచీన భారతీయ సాంస్కృతిక సంపదకు నిధానమైనది ఈ భరతనాట్య శాస్త్రం.

- పుల్లెల శ్రీరామచంద్రుడు

Preview download free pdf of this Telugu book is available at Bharatamunipraneetam Natyasastram