• Bharatadesapu Great Debate
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 216
    240
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • భారతదేశపు గ్రేట్ డిబేట్

    Bharatadesapu Great Debate

    Pages: 594
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కామ్రేడ్ దేవులపల్లి వెంకటేశ్వరరావు తరిమేల నాగిరెడ్డి గార్లతో పాటు మరి కొందరు ముఖ్యనాయకులను ప్రభుత్వం మద్రాసులో 1969 డిసెంబర్‌లో అరెస్ట్ చేసి వారిపైన “హైదరాబాదు కుట్రకేసు” పెట్టింది. అప్పటి నుండి 1972 ప్రారంభంలో బెయిల్‌పైన విడుదలయ్యే వరకు కా. డి.వి. జైల్లో అనేక డాక్యుమెంట్లను రాశారు.

సి.పి.ఐ. (యమ్) పార్టీ నుండి బయటకు వచ్చి తర్వాత చారు మజుందార్ నాయకత్వంలోని సి.పి.ఐ. (యం.యల్) పార్టీ ముందుకు తెచ్చిన అతివాదధోరణిపైన, ఆంధ్ర కమ్యూనిస్టు విప్లవకారుల్లో చండ్ర పుల్లారెడ్డి తెచ్చిన అతివాద, మితవాద, అవకాశవాద సమ్మేళనంతో కూడిన తప్పుడు పంథా మరియు మాదాల నారాయణస్వామి మితవాద దృక్పథంతో సరైన విప్లవ ప్రజాపంథాపై చేసిన విమర్శకు వ్యతిరేకంగా కా. డి.వి. ఆ కాలంలో రాసిన నాల్గు ముఖ్యమైన డాక్యుమెంట్లను ఈ సంకలనంలో ప్రచురిస్తున్నాం.

పైన పేర్కొన్న తప్పుడు ధోరణులకు వ్యతిరేకంగా జైలునుండి సాగించిన ఈ సిద్ధాంత పోరాటంలో కా. డి.వి. విప్లవ ప్రజాపంథాను మరింత విశదీకరించి, అభివృద్ధి పరిచారు. అందువలన ఈ సిద్ధాంత పోరాటానికి చారిత్రక ప్రాధాన్యత ఉన్నది. దానిని సరైన విప్లవ ప్రజాపంథా కోసం సాగిన ‘భారతదేశపు గ్రేట్ డిబేట్’ గా పేర్కొనడం సముచితంగా ఉంటుంది.

- ప్రచురణకర్తలు

Preview download free pdf of this Telugu book is available at Bharatadesapu Great Debate