• Bharatadesa Ardhikavyavastha
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • భారతదేశ ఆర్ధికవ్యవస్థ

    Bharatadesa Ardhikavyavastha

    Author:

    Pages: 144
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆర్థిక విషయాలపై తెలుగులో పుస్తకాలు వెలువడటమే అరుదు. వర్తమాన ఆర్థీక అంశాలపై కొన్ని వెలువడుతున్నప్పటికీ ఆధునిక భారత ఆర్థిక వ్యవస్థ చారిత్రక పరిణామాన్ని వివరించి వర్తమాన పరిస్థితిని సరైన విధంగా అవగతం చేసుకోవడానికి దోహదపడే పుస్తకాలు బహు అరుదు. అలాంటి ఓ పుస్తకం ఇది. తొలుత 1999లోనే ఇది ప్రచురించబడింది. అప్పటికి దాదాపు దశాబ్ద కాలంగా దేశంలో అమలవుతున్న సరళీకృత నయాఉదరవాద ఆర్థిక విధానాల తీరుతెన్నులను అది వివరించింది. తర్వాత ఈ దశాబ్ద కాలంలో ఆ విధానాలు మరింత ముదిరి పోయాయి. వాటి విషఫలితాలు కూడా తీవ్రమయ్యాయి. ఆ అంశాలను కూడ వివరించి తాజాపరచిన గ్రంథం ఇది.

- ప్రచురణ కర్తలు

Preview download free pdf of this Telugu book is available at Bharatadesa Ardhikavyavastha