• Bharata Swatantryodyamam Andhra Pradesh Muslimlu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • భారత స్వాతంత్ర్యోద్యమం : ఆంధ్రప్రదేశ్ ముస్లింలు (free)

    Bharata Swatantryodyamam Andhra Pradesh Muslimlu - free

    Pages: 394
    Language: Telugu
    Rating
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    '3.50/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ గ్రంథాన్ని తొలిసారిగా 2001 ఆగస్టులో రాశాను. నాలుగు మాసాల వ్యవధిలో అనగా 2001 డిసెంబరులో యథావిధిగా పునర్ముద్రణయ్యింది. ఆ తరువాత ప్రస్తుతం మూడవసారి ముద్రణయ్యింది.

మూడవసారి మాత్రం ఈ గ్రంథాన్ని పూర్తి స్థాయిలో తిరగ రాశాను. ఆ కారణంగా గతంలో రెండు సార్లు ప్రచురితం అయినప్పుడు 80 పేజిలతో వచ్చిన గ్రంథం కాస్తా ప్రస్తుతం 394 పేజీలకు చేరుకుంది. ఈ గ్రంథాన్ని మరింతగా విస్తరింపచేయాలన్న సంకల్పంతో దశాబ్ద కాలంగా రాష్ట్రమంతా తిరిగి నేను సేకరించిన అదనపు సమాచారాన్ని, ఆ క్రమంలో లభించిన చిత్రాలు, ఫోటోలు ప్రస్తుత గ్రంథానికి జత చేశాను. నాకు ఎరుకలోకి వచ్చిన ఏ ఒక్క స్వాతంత్ర్య సమరయోధుడి వివరాలను వదిలిపెట్టకుండా, శత విధాల సమాచారం రాబట్టడానికి ప్రయత్నించి, ఆ విధంగా రాబట్టిన సమాచారాన్ని ఈ గ్రంథం ద్వారా తెలుగు పాఠకులకు పరిచయం చేయడానికి ప్రయత్నించాను.

- సయ్యద్ నశీర్ అహామ్మద్