• Bharata Pradhana Mantrulu
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • భారత ప్రధాన మంత్రులు

    Bharata Pradhana Mantrulu

    Publisher: Victory Publishers

    Pages: 163
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"భారత ప్రధాన మంత్రులు" అనే ఈ పుస్తకంలో మన దేశ ప్రధానమంత్రులుగా పనిచేసిన నాయకుల గురించి సంక్షిప్తంగా వివరించారు రచయిత.

భారత రాజ్యాంగం ప్రకారం ప్రధానమంత్రి నిర్వర్తించే బాధ్యతలు, ప్రధానిగా ఎన్నికవ్వాల్సిన వ్యక్తికి ఉండవలసిన అర్హతలు, ప్రధాని విధులు వంటి వివరాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.

తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నుంచి ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోది వరకు - దేశ ప్రధానమంత్రులుగా పనిచేసిన వారి సంక్షిప్త జీవిత చరిత్రలు ఉన్నాయి.

ప్రధానమంత్రితో పాటుగా, దేశానికి ఉపప్రధానులుగా వ్యవహరించిన వారి వివరాలు పొందుపరచబడ్డాయి. రాజ్యాంగపరమైన హోదా కాకపోయినప్పటికీ ఉప ప్రధాని పదవి ఎందుకు ముఖ్యమైనదో, ఉప ప్రధాని బాధ్యతలేమిటో తెలియజేసారు రచయిత.

విద్యార్థులకు, వివిధ పోటీ పరీక్షల అభ్యర్థులకు ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుంది.

Preview download free pdf of this Telugu book is available at Bharata Pradhana Mantrulu