• Bharata Desamlo Naa Jailu Jeevitam
  • Ebook Hide Help
    ₹ 180
    200
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • భారతదేశంలో నా జైలు జీవితం

    Bharata Desamlo Naa Jailu Jeevitam

    Author:

    Pages: 248
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ పుస్తకం చదవటం నాకొక గొప్ప అనుభవం. వేరొక దేశానికి చెందినామె మనదేశంలో జనం గురించీ, ఇక్కడి పరిస్థితుల గురించీ సాగుతున్న పోరాటాల గురించీ మనకు తెలియని విషయాలు చెపుతూ వుంటే మనకు కలిగేది ఆశ్చర్యమే అయినా, కలగవలసింది ఆశ్చర్యంకాదు, సిగ్గు!

- కాశీపట్నం రామారావు

అనుకోని పరిస్థితుల్లో జైలు జీవితం గడిపిన బ్రిటీషు పౌరురాలు మేరీ ట్రైలర్ అనుభవాలకు అక్షరరూపమే ఈ పుస్తకం. ఐదేళ్లపాటు హజారీబాగ్ జైలులో ఆమె ఎంతోమంది ఖైదీలతో కలిసిమెలసి ఉన్నారు. ఈ సమయంలో సునిశితమైన పరిశీలనా దృష్టితో, సాటి మనుషుల పట్ల అవ్యాజమైన ప్రేమాసూక్తులతో వారినుంచి తెలుసుకొన్న విభ్రాంతికర వాస్తవాలెన్నో ఈ పుస్తకంలో ఆమె మన కళ్ల ముందుంచారు. విస్తృతంగా పరుచుకున్న దారిద్ర్యం నిరంకుశంగా సాగిపోతున్న రాజకీయ దమనకాండల మధ్య నలిగిపోతున్న జనజీవితాల గురించీ న్యాయ – జైళ్ల వ్యవస్థల్లో పాతుకుపోయిన అమానుష ధోరణుల గురించీ ఆమె ఆర్తితో రాసిన అనుభవాలు మనల్ని తట్టి లేపుతాయి.

- పబ్లిషర్స్

Preview download free pdf of this Telugu book is available at Bharata Desamlo Naa Jailu Jeevitam