• Bhale Pata
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 64.8
    72
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • భలే పాట

    Bhale Pata

    Author:

    Publisher: Manchi Pustakam

    Pages: 40
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇది బుందేల్‌ఖండ్ జానపద కథ. కె. సురేష్ తెలుగులోకి అనువదించారు.

ఒకూరిలో ఒకామె తనకు పాటలు రావని ఆందోళన చెందసాగింది. దాంతో పాట కోసం వెదుకులాట మొదలైంది. చివరికి ఆమెకి ఒక పాట దొరికింది. అది ఎటువంటి పాట అనుకున్నారు?

ఆమెకి ఆ పాట ఎలా దొరికింది, ఆ పాటలోని విశిష్టత ఏమిటి? ఈ తమాషా జానపద కథ చదవండి. మీకే తెలుస్తుంది

ఈ కథకి అద్భుతమైన వర్ణమిశ్రమంతో వేసిన అందమైన బొమ్మలని చూస్తుంటే పిల్లలే కాకుండా పెద్దలు సైతం మైమరిచిపోతారు. ఆలస్యం ఎందుకు? చదవండి ఇక....

Preview download free pdf of this Telugu book is available at Bhale Pata