• Bhagavadgita Samkshipta Parichayam Revised
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • భగవద్గీత సంక్షిప్త పరిచయం - రివైజ్డ్

    Bhagavadgita Samkshipta Parichayam Revised

    Publisher: Shri Veda Bharathi

    Pages: 80
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

భగవద్గీతను గురించిన కొన్ని విషయాలను మూడు భాగాలుగా ఈ పుస్తకం ద్వారా అందించడం జరిగింది. మొదటి భాగంలో భగవద్గీతను గురించి, శ్రీకృష్ణుని గురించిన విషయాలు సంక్షిప్తంగా ఉన్నాయి. రెండవ భాగంలో యువతకు, విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే ఉపదేశాలను సంకలనం చేయడం జరిగింది. ఈ ఉపదేశాలతోబాటు, సాధికారికంగా, వాటిని బోధించడానికి వీలుగా, సంబంధిత శ్లోకాలను, వాటి తాత్పర్యాలను ఇవ్వడం జరిగింది. మూడవ భాగంలో అనేక విశిష్టమైన అంశాలకు సంబంధించిన సందేహాలకు భగవద్గీతలోని సమాధానాలను పొందిక చేయడం జరిగింది.

- ప్రకాశకులు

Preview download free pdf of this Telugu book is available at Bhagavadgita Samkshipta Parichayam Revised