• Benguluru Nagarathnamma Jeevita Charitra
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బెంగుళూరు నాగరత్నమ్మ జీవిత చరిత్ర

    Benguluru Nagarathnamma Jeevita Charitra

    Author:

    Pages: 130
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆంగ్లమూలం: శ్రీరాం. వి

తెలుగు: టి. పద్మిని

బెంగుళూరు నాగరత్నమ్మ ఒక దేవదాసి. ఓ అసాధారణ స్త్రీమూర్తి. ఇది ఆమె జీవిత చరిత్ర. సంగీత సాహిత్య సామాజిక రంగాల్లో ఆమె చూపిన ప్రతిభ, తెగువ విలక్షణమైనది. ఆమె సంగీత పండితుల నుంచి కూడా గౌరవాన్ని పొందిన విద్వాంసురాలు. తన జీవితాన్ని త్యాగరాజ సంప్రదాయానికి అంకితం చేసిన విదుషీమణి.

ముద్దుపళని 'రాధికా సాంత్వనము'ను ప్రచురించి వీరేశలింగం వంటి ఉద్ధండులను ఎదుర్కొన్నా, ముళ్ళతుప్పల మధ్య అనాదరంగా పడి ఉన్న త్యాగరాజ సమాధిని చూసి చలించిపోయి తిరువయ్యూరుకు కొత్తశోభను తీసుకువచ్చినా, దేవదాసీ హక్కుల కోసం ధైర్యధిక్కారాలతో ఫోరాడినా అది నాగరత్నమ్మకే చెల్లింది.

స్త్రీవాదిగా నాగరత్నమ్మ జీవితం దేవదాసీల పట్ల మనకుండే అపోహలను పటాపంచలు చేస్తుంది. వారిని లైంగిక జీవులుగా, అనైతిక ప్రాణులుగా హీనంగా చూసే మన సమాజ ధోరణి ఎండగడుతూ.... వారిని కూడా మనలో ఒకరిగా చూసే కొత్త చూపును మనకందిస్తుంది. ఈ మహత్తర వ్యక్తి జీవిత చరిత్రకు అంతటి ప్రాశస్త్యం ఉంది.

Preview download free pdf of this Telugu book is available at Benguluru Nagarathnamma Jeevita Charitra
Comment(s) ...

తెలుగు వికీ వ్యాసం ఇక్కడ

pustakam.net లో సౌమ్య రివ్యూ ఇక్కడ

త్యాగర్రాజ స్వామి ఆమె కలలో ఒకసారి వచ్చి తన రాముడే ఇప్పుడు భగవాన్ శ్రీ సత్య సాయి బాబాగా వచ్చారని, ఆయని ఇప్పుడు వేంకటగిరి రాజా వారి నివాసంలో వున్నారు. వెళ్లి దర్శించుకోనమని చెప్పారు.