• Bellam Sunnundalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    78
    7.69% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బెల్లం సున్నుండలు

    Bellam Sunnundalu

    Pages: 57
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇవి పద్దెనిమిది చిన్న కథలు.

ఒక్కో కథలోనూ ఒక్కో క్వాలిటీనో ఎమోషన్‌నో ప్రస్పుటంగా కనిపిస్తుంది.

ధర్మయ్య అమాయకత్వం - వీరేంద్ర కొంటెతనం,

వెంకటేష్ బలహీనత - సురేష్ నిస్సహాయత,

పర్ణశాలలో ఆతని తాత్వికత - అరకులోయలో రొమాన్స్,

ఆటోరాజా బ్రతకనేర్చినతనం - చీర్స్ కథలో వరుణ్ వానిటీ

చీమలో సెగాసిటీ - గ్రహాంతరవాసులతోలో.. కుర్రాడి సూడో ఇంటులెక్చువాలిటీ

అమ్మ ప్రేమ - ముసలివ్యక్తి కన్సర్న్

ముస్టోడి నిర్మలమైన నవ్వు - షిప్‌లో నిక్షిప్తమైన విజయసూత్రాలు....

చదివి ఈ బెల్లం సున్నుండలు ఎలా ఉన్నాయో చెప్పండి....

- దంతులూరి కిషోర్‌వర్మ

Preview download free pdf of this Telugu book is available at Bellam Sunnundalu