• Beeda Bratuku - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • బీద బ్రతుకు (free)

    Beeda Bratuku - free

    Pages: 84
    Language: Telugu
    Rating
    4.40 Star Rating: Recommended
    4.40 Star Rating: Recommended
    4.40 Star Rating: Recommended
    4.40 Star Rating: Recommended
    4.40 Star Rating: Recommended
    '4.40/5' From 5 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కీర్తిశేషులు యలమంచిలి వెంకటప్పయ్యగారు సామాన్యులలో అసమాన్యులు. వారిది కడు బీదబ్రతుకైనా స్వయంకృషితో మహామేధావిగా, గొప్ప సంఘసంస్కర్తగా, రచయిత, హిందీ ఉపాధ్యాయునిగా, స్వాతంత్ర్యసమరయోధునిగా, నాస్తిక హేతువాదిగా, కార్మికుడిగా, కర్షకుడిగా, కష్టజీవియై దాదాపు నూరేండ్లు సంపూర్ణ జీవితాన్ని గడిపి చివరకు తన శరీరాన్ని, వైద్యవిద్యార్థులకు దానమిచ్చారు. తన కళ్ళను దానమ్మిచ్చి యిద్దరికి చూపున్నిచ్చిన చిరంజీవి.
ఈ పుస్తకం చదువుతుంటే ఆనాటి సామాజిక జీవితం, రాజకీయ పోరాటాలు, బీదల బ్రతుకుపాట్లు, రైతుల యిక్కట్లు, కళ్ళకు కట్టినట్లుంటాయి. వీరి పుస్తకాలన్నీ నిరక్షరాస్యులు సాతం విని, అర్థం చేసుకోగలరు.

- యస్.హజరత్ అలి