• Bayi Girka Meeda Ooraviska
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బాయి గిర్క మీద ఊరవిశ్క

    Bayi Girka Meeda Ooraviska

    Pages: 104
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ముసి ముసి నవ్వుల
ముత్యాలు రాలిపడే
కలగల్ల మొకం
పత్తిపాన్పులకెళ్ళి బొర్లచ్చినట్టు
గుండెలకెల్లి పలికే
రామసక్కని మాట
మీగడ పెర్గు గిలకొడితె
పేరుకున్న నవనీతం
మనసు

అక్షరమక్షరం కండ్లకద్దుకుంటడు
ఆత్మగల్ల భాషేదైనా అర్ధం జేసుకొంటడు
అతని పేరు నలిమెల భాస్కర్
అదిప్పుడు తెలుగు భాషల ముత్యాల పేరు
తెలంగాణ కడుపు సల్లగ జేసిన
పదకోశపు సల్లకుండ

ఒక్కటే తొవ్వ
ఒక్కటే పట్టు
మాటమీద నెనరు
మనిషి మీద పావురం
పనిమీదేసుకుంటే
పరమాత్మనైనా పక్కకు పెట్టుడే
పదామడైనా
పాదాల పదాలు సుట్టుడే
మానేరి పదనంత కరెక్కినట్టు
దినదినం గల్లర గల్లర ఉరుకుడే
బొళ్ళర బొళ్ళర కురుసుడే
కుల్లం కుల్లం జేసుడే
ఆ కాళ్ళకింది మట్టిని ముట్టుకుంటే సాలు
ప్రపంచమంతీ అనువాదమైతది
అజ్ఞానమంతా సాగిలబడి
సల్లు సల్లైతది

Preview download free pdf of this Telugu book is available at Bayi Girka Meeda Ooraviska