• Bathuku Padalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బతుకు పదాలు

    Bathuku Padalu

    Pages: 62
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


సబ్బని కలం నుండి వెలువడిన ఆణిముత్యాలు, బతుకు సత్యాలు ఈ 'బతుకు పదాలు'.
'కాలమే కన్నీరు
కావ్యమే పన్నీరు
కవి కుమారుని బతుకు
ఓ చందమామ'


'కరిగిపోయే బతుకు
కాంతి నింపే బతుకు
జ్ఞాన తేజపు బతుకు
ఓ చందమామ' అంటూ సబ్బని కలం నుండి వెలువడిన ఆణిముత్యాలు, బతుకు సత్యాలు ఈ 'బతుకు పదాలు'.


ఆరుద్ర గారి 'కూనలమ్మ పదాలు' చందములో రాయబడిన పదాలు ఇవి. ఒక్కొక్క పదం బతుకు పుస్తకములో ఒక్కొక్క సంఘటన, ఒక్కొక్క పేజి. ఆహ్లాదానికి, ఆనందానికో నేను వీటిని రాయలేదు, కష్టాలను, కన్నీళ్ళని కలిపితే ఈ పదాలు అంటాడు కవి.


'I can not find what I seek
I can not understand what I would learn
But this unread letter has lightened my
burdens and turned my thoughts into poems'
అన్న విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మాటలకు అక్షరాలా సరిపోతాయి ఈ బతుకు పదాలు.

Preview download free pdf of this Telugu book is available at Bathuku Padalu