• Bannu Jantuvulu
  • Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బన్ను జంతువులు

    Bannu Jantuvulu

    Publisher: Manchi Pustakam

    Pages: 34
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

వస్తువులను వేరు వేరు సమూహాలుగా విడగొట్టడం విజ్ఞానశాస్త్రంలో మౌలికమైన అంశం, ఒక గొప్ప నైపుణ్యం. ఈ పుస్తకంలోని బన్నుకి కుతూహలం ఎక్కువ. పద్ధతి ప్రకారం ఉండటం ఇష్టం. ఏ వస్తువులైనా ఇవ్వండి వాటిని అతడు సమూహాలుగా విడగొడతాడు. అతడి ఈ సరదా సముద్రతీరానికి వెళ్లినపుడు తెచ్చిన వస్తువులను కూడా సమూహాలుగా విభజించేలా చేసింది. అక్కడి నుంచి మొదలయ్యింది అసలు కథ. జంతువులను వేరు వేరు సమూహాలుగా ఎలా విభజిస్తారో తెలుసుకున్నాడు. అతడి మిత్రుడితో కలిసి ఇంట్లోవాళ్లు, మ్యూజియంలోని ఆచార్య అడివయ్య సహాయంతో జంతువులను సమూహాలుగా విభజించాడు. ఇక అతడు జీవితమంతా దీనికే ఉపయోగించినా ఆశ్చర్యపోనవసరం లేదు.