• Bangarutalli Malala
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బంగారుతల్లి మలాలా

    Bangarutalli Malala

    Author:

    Publisher: Victory Publishers

    Pages: 110
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మలాలా ఆత్మకథను చదివితే ఒక విషయం స్పష్టంగా బోధపడుతుంది. దేశానికి ఒక స్పష్టమైన అధికారం వున్న ప్రభుత్వం వుండాలి. అది లేని దేశాలలో ప్రతి సంఘవిద్రోహీ అధికారాన్ని చలాయించగలడు. ఒక ఇల్లీగల్‌ రేడియో స్టేషన్‌ని పెట్టి అందులో మాట్లాడి కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి దేశాన్ని నడిపించగలడు ఒక మాటకారి.

ఇలాటి ఎన్నో నిజాలను కళ్ళారా చూసి వాటి వల్ల కలిగిన బాధలను అనుభవించి ఏ పాకిస్తానీ అనని మాటను అనేసింది మలాలా.

''నాన్నా. మనం విడిపోకుండా భారతదేశంలో భాగంగా వారితో కలిసి వుంటేనే బాగుండేదేమో!''

మరొకచోట తమ ఛోటా నాయకులు ఇన్నాళ్ళా తమ కష్టాలకు కారణం ఇండియా అనేవారనీ ఇపుడు అమెరికా అంటున్నారనీ నిజానికి తమ కష్టాలకి కారణం తామేననీ వ్రాసింది.

పొరుగునే వున్నామనే మాటే గాని మనకి పాకిస్తాన్‌ గురించి ఏమీ తెలియదేమోననిపిస్తుంది. ఆర్మీ అంటే మంచి ఉద్దేశ్యం ఉండం కష్టం కానీ మలాలా కథలోని జనరల్‌ కయానీని చూస్తే వారెంత దయార్ధ్ర హృదయులో బోధపడుతుంది.

- ప్రచురణ కర్తలు

Preview download free pdf of this Telugu book is available at Bangarutalli Malala