• Bangaru Kancham
  • Ebook Hide Help
    ₹ 63
    70
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బంగారు కంచం

    Bangaru Kancham

    Publisher: J.V.Publishers

    Pages: 72
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

“కడవంత గుమ్మడికాయైనా కత్తిపీటకు లోకువ”, “బంగారుకంచమైనా గోడ చేరువు లేనిది నిలబడదు” అన్న బూజు పట్టిన సామెతకు కాలం చెల్లిపోయిందని, మగతోడు లేకుండా ఆడవారు ఆనాడు ఈనాడు కూడా ఆత్మవిశ్వాసంతో అభివృద్ధి దిశగా ప్రయాణం కొనసాగిస్తూ దీపంలాగా తాను వెలుగుతూ నలుగురికి వెలుగులు పంచుతూ మార్గదర్శకురాలిగా నిలబడగలగరని నిరూపించిన ఒక మహిళ జీవితమే దీనికి నిదర్శనం. పన్నెండవ ఏట వివాహమై రెండు అహంకారభరిత పొగరుబోతు పోట్లగిత్తల మధ్య నలిగిపోయిన అమ్మాయి నిలదొక్కుకొని తన కాళ్ళ మీద తాను నిలబడి ఏ విధంగా అత్యున్నత స్థానానికి చేరుకుందో తెలిపేదే “బంగారు కంచం” అన్న ఈ నవలలోని సారాంశము.

- శారద పోలంరాజు

Preview download free pdf of this Telugu book is available at Bangaru Kancham