• Bangaru Chepa Gandharva Kanya
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బంగారు చేప - గంధర్వ కన్య

    Bangaru Chepa Gandharva Kanya

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇవి కొండభాష జానపద కథలు. ఇది లిపి లేని భాష. విశాఖపట్నం జిల్లా పాడేరు ప్రాంతంలోని గిరిజనులలో ఈ భాష వ్యాప్తిలో ఉంది.

సర్వశిక్షా అభియాన్, ఆంధ్రపదేశ్ వారు గిరిజనులలో ఉన్న బాలల జానపద కథలను సేకరించి, పుస్తకాలుగా ప్రచురించాలని ఒక ప్రయత్నం చేసారు. అందులో భాగంగా వాటిని ఎడిట్ చేసే కమిటీలో నన్నూ ఒక సభ్యునిగా నియమించారు. ఆ సమయంలో నేను ఈ కథలు అనువదించి చెబుతుంటే వినడం జరిగింది. కొండభాషతోనూ, వారి సంస్కృతితోనూ నాకు ఎటువంటి పరిచయమూ లేదు. కాకపోతే ఈ కథావస్తువులు ఆకర్షించాయి. అందుకే వాటిల్లోని ఇతివృత్తాన్ని మాత్రం తీసుకుని నాదయిన పద్దతిలో పిల్లలకు నచ్చే విధంగా చిన్న చిన్న మార్పులు, చేర్పులతో మన చిన్నారుల కోసం అందిస్తున్నాను.
- డా. ఎం. హరికిషన్

Preview download free pdf of this Telugu book is available at Bangaru Chepa Gandharva Kanya