• Bangaru Batukamma Uyyala Patalu
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బంగారు బతుకమ్మ ఉయ్యాల పాటలు

    Bangaru Batukamma Uyyala Patalu

    Publisher: Mohan Publications

    Pages: 88
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జనపదుల ఆచార, సంప్రదాయాలు ప్రతిబింబించే పండుగ బతుకమ్మ పండుగ. ప్రకృతిమాత ఒడిలో పుట్టి జీవించే వారికి, ఆ ప్రకృతిలోని అందమైన దృశ్యాలను చూచి పులకించి, వారియొక్క హృదయభావుకతతో, మనోవికాసాన్ని కలిగింపచేసుకునేందుకు, తమ జీవితంలోని కష్టసుఖములను తెలిపేందుకు వారు ఆశువుగా వ్రాసుకొని పాడుకొనే పాటలలో ఆరు ఋతువులలో వచ్చే మార్పులను ప్రకృతిలో తిలకించి, పాడిపంటలు, జీవనదులు, అటవీసంపద, జానపదుల జీవితాలలో సుఖములుగాను, తుఫాను, భూకంపం, కరువు కాటకాలు, అతివృష్టి, అనావృష్టి మొదలగునవి వారి కష్టాలు గాను భావించి, వారు సుఖాలను పొందడానికి ఆ ప్రకృతి మాతను ఆరాధించడం, ఆ ప్రకృతిని స్త్రీరూపంగా ఆరాధించే విధానమే బతుకమ్మ పండుగగా రూపదాల్చింది.

Preview download free pdf of this Telugu book is available at Bangaru Batukamma Uyyala Patalu