• Bangaram
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బంగారం

    Bangaram

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

బంగారాన్ని అర్థం చేసుకుంటే ప్రపంచాన్ని అర్థం చేసుకున్నట్టే! మనిషికి, బంగారానికి అనుబంధం ఎంత లేదన్నా, ఆరువేల సంవత్సరాల నాటిది. ఈ ఆరువేల సంవత్సరాల్లో బంగారం కోసం ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఇంకా జరుగుతున్నాయి. నిజానికి మానవ నాగరికత విలసిల్లడానికి దోహదం చేసిన లోహం ఇనుము. కానీ... తాను సాధించిన నాగరికతను నిలబెట్టుకోడానికి, మునుముందుకు సాగడానికి మనిషికి అత్యంత అవసరమైన మరో లోహం బంగారం! ఆ బంగారమే లేకపోతే అనేక నాగరికతలు మట్టికొట్టుకుపోయేవి. బంగారాన్ని, దాని విలువను సరిగ్గా అర్థం చేసుకున్న సమాజాలు, సామ్రాజ్యాలు, వ్యక్తులకు మాత్రమే చరిత్రలో మనుగడ సాధ్యమైంది.

Preview download free pdf of this Telugu book is available at Bangaram