• Bandi Ra
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • Bandi Ra

    Publisher: J.V.Publishers

    Pages: 168
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకూ అంటే ముందుగా ఏ అక్షరానికీ లేని 'బండి' దీనికి ఉంది.
బండి అనగానే ఎడ్ల బండి, టమోటాలు, ఉల్లిపాయలు అమ్మే తోపుడు బండి, పువ్వులు అమ్మే పూల బండి, ఇంకా పిల్లలు ఖాళీ తాటి ముంజెలను కర్ర పుల్లకి అటూ ఇటూ దూర్చి దానిపైన ఒక కర్ర పుల్లని బిగించి హేయ్ హేయ్ అని అరచుకుంటూ, నెట్టుకుంటూ వెళ్ళే బండి గుర్తొస్తాయి కాబట్టి.
ఇంకా 'ఱ' ఆకారాన్ని చూస్తే ఇద్దరు పిల్లలు ఎదురెదురుగా కూచుని ఆడుకుంటున్నట్టు అనిపిస్తుంది.
చనిపోయిన మనిషిని పడుకోబెట్టినట్టు అనిపిస్తుంది.
పాపాయి ఉయ్యాలలాగా అనిపిస్తుంది.
తన తమ్ముడు 'ర' కి ఉన్న వాడుక, మన్నన తనకు లేవే అని బాధపడుతున్న పెద్దన్నలా అనిపిస్తుంది 'ఱ'.
ఇంకా ఎన్నెన్నో రకాలుగా అనిపిస్తుంది 'ఱ'. అందుకే ఈ పుస్తకం పేరు 'ఱ'.

- పాలపర్తి ఇంద్రాణి

Preview download free pdf of this Telugu book is available at Bandi Ra