• Bamma Cheppina Bhale Bhale Kathalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 124.8
    139.2
    10.34% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బామ్మ చెప్పిన భలే భలే కథలు

    Bamma Cheppina Bhale Bhale Kathalu

    Author:

    Publisher: Aduri Hymavathy

    Pages: 84
    Language: Telugu
    Rating
    2.33 Star Rating: Recommended
    2.33 Star Rating: Recommended
    2.33 Star Rating: Recommended
    2.33 Star Rating: Recommended
    2.33 Star Rating: Recommended
    '2.33/5' From 3 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


ఆదూరి హైమావతి గారు రచించిన ఈ పుస్తకంలోని కథలు:
1. విశ్వాసం
2. ఆనెస్టీ స్టాల్
3. లేతమొక్కలు
4. పిల్లలు-పిడుగులు
5. ఏ ఆవ్ రా బా వా?
6. దేవునికి కానుకలు
7. కొక్కెరమ్మ గుడ్లు
8. చంటిగాడి పళ్ళతోట
9. దేవునికి టోపీ
10. కాకి
11. అనుకరణ
12. వినాయకుని పెళ్ళి
ఈ కథలన్నీ 'కొత్తపల్లి' అనే పిల్లల మాసపత్రికలో ప్రచురితమైనాయి.


భగవంతునిపట్ల విశ్వాసం ఉంటే ఆయన కాపాడుతాడని, విద్యకన్నా నిజాయితీ ముఖ్యమనీ, పిల్లలు మంచి గుణాలు నేర్చుకుని సమాజసేవ అంటే మానవసేవ చేయాలనీ, చదువుపట్ల ధ్యాసలేనివారిని కూడా మంచి పంతుళ్ళు చదువుకునేలా చేయగలరనీ, అలాంటి పంతుళ్ళు ఉంటే దేశం బాగుపడుతుందనీ, దేవునికేకాక పేదలకూ, అవసరమైనవారికీ సాయంచేయటం దేవునికి చేసినట్లేననీ, పిల్లలు తలిస్తే ఏమైనా సాధించగలరనీ, దానికి పెద్దల సహకారం అవసరమనీ, అసత్యం చెప్తే ప్రమాదం తప్పదనీ, ప్రతి ఒక్కరూ కనీసం పది చెట్లైనా నాటితే మంచిదనీ, మనం భగవంతునికి ఏది సమర్పిస్తే అది పదిరెట్లుగా మనకు వస్తుందనీ, రూపాన్నికాక గుణాన్ని అభిమానించాలనీ, పిచ్చిగా అనుకరించక తెల్సుకుని చేయాలనీ ఈ కథలు చెబుతాయి.

Preview download free pdf of this Telugu book is available at Bamma Cheppina Bhale Bhale Kathalu