• Baluni Diary
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 64.8
    72
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బాలుని డైరీ

    Baluni Diary

    Author:

    Pages: 112
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

బాలుని డైరీ ……….

''నాన్న మంచివాడు కాదు. డైరీ రాస్తే సరదాగా వుంటుందన్నారు అంతా వుత్తిది. ఆ మాట నన్నొదుల్చుకొనేందుకు చెప్పేరు. నాకు తెలుసు. అమ్మ కోపంగా వున్నప్పుడు ఆమెని 'పోట్లగొడ్డు' అంటారు. కాని తమరుమాత్రం? నిన్న సిగరెట్టుపెట్టితో ఆడుకుంటూంటే నన్ను అమ్మకంటె యెక్కువగా కోపబడ్డారు. నాకు ఆయనగారేం చెప్పఖ్కర్లేదు. ఇద్దరూ ఒకటే కోపానికి...''

''తల్లిదండ్రులు తనకు అన్యాయం చేస్తూన్నారనే ఆలోచన తట్టేసరికి మిషాకు కళ్ళనీళ్ళు తిరిగేయి. వాళ్ళెంత మంచి వాళ్ళయితేనేమి? తన్ను సరిగ్గా చూడ్డంలేదు.''

ఛెల్కాష్‌ ……….

చింకి గుడ్డలతో, చెమటలు కారుతూ, పనిబరువుకి క్రుంగిపోయి,వేడికీ, గోలకీ, దుమ్ముకీ స్థంభీభూతూలై సగం చచ్చివున్న మానవులు ఒకవైపున; రెండో ప్రక్క వారిచేతనే సృజించబడి, బ్రహ్మాండమైన శరీరాలతో, ధగధగమెరుస్తూ, గంభీరంగా, మాంచి పోషక్కులో వున్న యంత్రాలు! ఇంతకీ యీ యంత్రాలు నడవాలంటే ఆవిరిబలం చాలనేచాలదు; వాటి స్రష్టలైన మానవుల కండరబలం, రక్తం ధారపోయాల్సిందే! ఈ వైరుధ్ధ్యంలోనే క్రూరవిధియొక్క, మానవచరిత్ర యొక్క అపహాస్యం అంతా యిమిడివుంది.

Preview download free pdf of this Telugu book is available at Baluni Diary