• Balantrapu Upanishattu
  • Ebook Hide Help
    ₹ 90 for 30 days
    ₹ 400
    400
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బాలాంత్రపు ఉపనిషత్తు

    Balantrapu Upanishattu

    Pages: 99
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


తలిదండ్రులు తలిదండ్రులె
ఇలవేల్పులు వారుతప్ప ఎవ్వరు? వారిన్
తలదాల్చుము నీ జీవన
ఫలమున కదె ఎదురుకర్మ బాలాంత్రపు రే!

***


రకరకాల రంగురంగుల నీడలు
వెలుగు లట్లు మొగము పెట్టి పొలుచు
వెలుగు ద్రష్ట, లోకములు నీడలే సుమా
సూక్తి నాచరించు సుగుణకిరణ!

***


ఔను నిజమె కాని అతికష్ట మిదియంచు
ప్రతిది తోసిపుచ్చి బ్రతుకు వారు
విద్య నేర్వ నేమి, విననేమి ఋషివాక్కు
విశదకిరణసోమ వినుర హేమ!

Preview download free pdf of this Telugu book is available at Balantrapu Upanishattu
Comment(s) ...

పద్యములు బావున్నాయి. మంచి ప్రయత్నం. అభినందనలు.

Dear administrator, in the 4th line of the 1st sample poem above (from బాలాంత్రపు ఉపనిషత్తు), "ఫలమున కదె" has been wrongly typed by you as "ఫలమున కదే". The "దె" should be short as it is in the book. Not "దే". Kindly arrange to correct the same.