• Balamitra Kathalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బాల (మిత్ర) కథలు

    Balamitra Kathalu

    Author:

    Publisher: Duri Venkatarao

    Pages: 125
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కథ, కవిత, పద్యం, నవల, నాటకం ఇవన్నీ సాహిత్యంలో విభిన్న ప్రక్రియలు. నాటికలు, వ్యాసాలు ఎన్నిరాసినా కథ, నవలకే అధిక ప్రాధాన్యత ఇస్తూ వచ్చాను. సుమారు నాలుగు వందల కథలు, తొమ్మిది నవలలు రాసాను. అవన్నీ వివిధ దిన వార మాసపత్రికల్లో ముద్రణ పొందాయి, వాటిలో కొన్నిటికి బహుమతులు కూడ లభించాయి. వీటితో పాటు ప్రత్యేకంగా పిల్లలకోసం సుమారు రెండు వందల కథలు రాసాను. అవి బాలమిత్ర, బాలజ్యోతి, బొమ్మరిల్లు, బుజ్జాయి వంటి మాసపత్రికల్లో పడ్డాయి.

వీటిలోని కొన్ని కథలతో "బాల (మిత్ర) కథలు" శీర్షికన బాలకథల సంపుటిని మీ ముందుకు తెస్తున్నాను. దీంట్లో కథలు పెద్దవాళ్లకి కూడ ఆసక్తికరంగా ఉంటాయి. ముఖ్యంగా పిల్లల ఆలోచనాశక్తిని ఇనుమడింప జేస్తుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. అందరూ ఈ పుస్తకాన్ని కొని చదివి పిల్లల చేత చదివించి నన్ను మరింతగా ప్రోత్సాహించ గోరుతున్నాను.

- దూరి వెంకటరావు

Preview download free pdf of this Telugu book is available at Balamitra Kathalu
Comment(s) ...

Very nice site. Enka marenni kathalu andhubatuloki thisukarandi. Mukyam ga. Chandamama kathalu. And. Purana kathalu batti vikramarka kathalu end match more