• Balala Ramayanam
  • Ebook Hide Help
    ₹ 81
    90
    10% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • బాలల రామాయణం

    Balala Ramayanam

    Pages: 48
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

దశరథుడు కోసల రాజ్యానికి మహారాజు, ఈయన ప్రఖ్యాతి గాంచిన ఇక్ష్వాకువంశ చక్రవర్తి. ఈయన పరిపాలన ఆదర్శప్రాయంగా ఉండేది. ప్రజల మంచిచెడ్డలను చక్కగా గమనిస్తూ, వారిని కన్న బిడ్డల్లా చూసుకునేవాడు. ఈ కారణంగా ప్రజలందరికీ దశరథ మహారాజంటే ఎంతో అభిమానం. ఆయన పాలనలో రాజ్యం అన్ని విధాలా సుభిక్షంగా ఉన్నా, ఆయనకు మాత్రం సంతాన భాగ్యం లేదనే కొరత ఉంటూవుండేది.

ఒక శుభముహూర్తాన దశరథ మహారాజు సంతాన ప్రాప్తికై ఋష్యశృంగ మహర్షి ఆధ్వర్యవంలో పుత్రకామేష్టియాగం చేయించాడు.

ఆ కాలంలో రావణుడనే క్రూరుడైన రాక్షసుడు ఉండేవాడు. అతడు బ్రహ్మదేవుని వరప్రసాదంతో విర్రవీగి దేవతలను, ఋషులను నానా హింసలు పెడుతూండేవాడు. ఈ హింసలు భరించలేక దేవతలు బ్రహ్మదేవునితో కలిసి, శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి ఆయనతో – “మహాప్రభో! ఈ దుష్ట రావణుణ్ణి సంహరించి మమ్మల్ని రక్షించు” అని మొరపెట్టుకున్నారు. అందుకు శ్రీ మహావిష్ణువు మందహాసంతో... “సరే! నేను దశరథుడి పుత్రుడిగా జన్మించి, రావణుని సంహరిస్తాను” అని అభయం ఇచ్చాడు.

గమనిక: "బాలల రామాయణం" ఈబుక్ సైజు 8.6 mb
Preview download free pdf of this Telugu book is available at Balala Ramayanam