• Bala Vyakaranamu Sastriya Vyakhya
  • Ebook Hide Help
    ₹ 275
    306
    10.13% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బాలవ్యాకరణము - శాస్త్రీయ వ్యాఖ్య

    Bala Vyakaranamu Sastriya Vyakhya

    Publisher: S.R. Book Links

    Pages: 448
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

చిన్నయసూరి బాలవ్యాకరణం ఒకప్పుడు తెలుగు భాషా సాహిత్యాల్ని అధ్యయనం చేసేవారికి తప్పనిసరి పఠనీయ గ్రంథంగా ఉండేది. క్రమక్రమంగా సాధారణ తెలుగు చదివే విద్యార్థులకు ఆయా పాఠ్యాంశాలలో వచ్చే వ్యాకరణ విశేషాల అధ్యయనానికే పరిమితమైంది. ఆయా విశేషాల్ని అధ్యాపకులు బాల వ్యాకరణాన్ని అధ్యయనం చేసి వివరించటమే తప్ప విద్యార్థులు మూలగ్రంథాన్ని అంటే బాలవ్యాకరణాన్ని చదివే అవకాశం లేకుండా పోయింది.

ప్రస్తుతం తెలుగును ప్రత్యేకంగా అధ్యయనం చేస్తున్న వారు మాత్రమే బాలవ్యాకరణాన్ని చదువుతున్నారు. చిన్నయసూరి బాలవ్యాకరణాన్ని అవగాహన చేసుకోవటానికి అనుకూలంగా ఎంతోమంది బాలవ్యాకరణానికి వ్యాఖ్యానాలు రచించారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన శైలి. ఎవరు చెప్పినా చిన్నయసూరి రచించిన అంశాలకు లోబడే చెప్పాలి. చెప్పే తీరు వేరుగా ఉండవచ్చు. నేటి తరం విద్యార్థులకు అర్థమయ్యేలా సరళభాషలో శాస్త్రీయవ్యాఖ్యతో బాల వ్యాకరణాన్ని అందించాలనే ఆలోచనకు రూపమే ఇప్పుడు మీ ముందున్న ఈ రచన.

- ప్రొఫెసర్ వెలమల సిమ్మన్న
డా. గుమ్మా సాంబశివరావు

గమనిక: " బాలవ్యాకరణము - శాస్త్రీయ వ్యాఖ్య " ఈబుక్ సైజు 5.6mb
Preview download free pdf of this Telugu book is available at Bala Vyakaranamu Sastriya Vyakhya