• Bahumukhapragnasali Balua
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బహుముఖ ప్రజ్ఞాశాలి బాలు

    Bahumukhapragnasali Balua

    Pages: 220
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అభిమాన గాయకుడు అరవై వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో అఖిలాంధ్ర పజ్రానీకానికి అందిస్తున్న అపూర్వ కానుక. బాలూ జీవితంలో దాగిన కొన్ని నిగూఢ రహస్యాలు
1. బాలూ కెప్టెన్‌గా వ్యవహరించిన క్రికెట్ టీం ఏది?
2. బాలూను చెంపదెబ్బ కొట్టిందెవరు?
3. బాలూను ఏడిపించిన సంగీత దర్శకుడెవరు?
4. బాలూ ఖూనీ చేసిందెవరిని?
5. బాలూ పేరు మీద 'అభిమాన సంఘం' స్థాపించిన గ్లామర్‌ హీరోయిన్‌ ఎవరు?
6. బాలూ రాముడే కాదు కృష్ణుడు కూడా ఎలా?
8. బాలూతో ఫారిన్‌టూర్‌కు రానన్న సంగీత దర్శకుడెవరు?
9. బాలూను వద్దన్న ప్రముఖ నటుడెవరు?
9. బాలూ మరొకరికి పాడకూడదన్న నటుడెవరు?
10. బాలూతో తగాదాపడ్డ దర్శకుడెవరు?
11. బాలూ ఘంటసాలకు ట్రాక్‌ పాడిన సినిమా పాట ఏది?
12. బాలూ కోరస్‌ పాడిన సినిమా ఏది?
13. బాలూ చేయి విరగొట్టిన ప్రబుద్ధుడెవరు?
14. ఆర్కోణరావు బాలూ కొడుకెలా అయ్యాడు?
15. బాలూను చిక్కుల్లో పడేసిన స్నేహితుడెవరు?
16. బాలూ ఏ సినిమా తీసి చేతులు కాల్చుకున్నాడు?
17. బాలూను పడేసిన పక్కింటి అమ్మాయెవరు ?
ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆలస్యం దేనికి చదవండి.

Preview download free pdf of this Telugu book is available at Bahumukhapragnasali Balua