• Badisha Mokkaboindi
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బాడిశ మొక్కబోయింది

    Badisha Mokkaboindi

    Publisher: Kavi Sangamam Books

    Pages: 86
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ పుస్తకంలో ప్రతి పుటలోనూ మీకు కవి అంతరంగం కనిపిస్తుంది. అతని వేదనల తరంగాలు మిమ్మల్ని తడిపేస్తాయి. కష్టజీవికి ఇరుపక్కలా వుండే వాడే నిజమైన కవి. నిజమే! కాని, కష్టజీవే కవి అయినప్పుడు ఆ కవిత్వం ఎలా వుంటుంది... అందులో పలికే హృదయం ఎలాంటి చప్పుడు చేస్తుంది... మీరే వినండి!

- అఫ్సర్

* * *

జీవితాన్ని చుట్టుకున్న ఉన్న అన్ని ప్రకంపనల్ని, వేదనల్నీ కవిత్వీకరించడం అనే పనికి పూనుకున్నాడు సుబ్బాచారి. ఆగ్రహం, ఆవేదన, ఆక్రోశం కలగలసి సమకాలీన స్థితిపై ఆచితూచి రాసిన కవితలు ఇవి

ఇతని కవిత్వమంతా ఒక మెటఫర్, రూపకం. జీవితం మెటఫర్‌గా మారడం ఈ కవితల్లో గమనించవచ్చు. తాను సంచరించిన లేదా ప్రోది చేసుకున్న అనేకానేక అంశాలు కవిత్వంలో తొంగి చూస్తుంటాయి. కవి, కవిత్వం - అభేదం సమసిన ఒకానొక అపూర్వగుణం ఈ కవిత్వంలో ఉంది. తానే కవితగా మారడం, ప్రాంతంగా మారడం, కవిత చదువుతుంటే కవి అక్షరంగా మారి కాగితాల మీద కదులుతున్నాడా అన్పించేంత మమేకతను ప్రదర్శించాడు. తన కాలపు చరిత్రను, సామాజిక సాంస్కృతిక అస్తిత్వాన్ని, ఆవేదనల్ని ముప్పేటగా తన కవిత్వంలో పేనాడు.

- యాకూబ్

Preview download free pdf of this Telugu book is available at Badisha Mokkaboindi