• Baddanna Senani Veerapooja
  • Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బద్దన్న సేనాని, వీరపూజ

    Baddanna Senani Veerapooja

    Pages: 260
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

“వీరపూజ” అనే యీ నవల రచనా కాలం 1948.

దీని లేఖకులు యెవరో తెలియదు గాని, మా నాయనగారు కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు తాను ఆశువుగా చెపుతూ ఉండగా, ఆయన శిష్యుడైన శ్రీ చతుర్వేదుల లక్ష్మీనరసింహం గారు లిపిబద్ధం చేసి ఉండవచ్చు నని ఒక భావన.

ఈ నవల ప్రథమ ముద్రణ 1948.

- విశ్వనాథ పావనిశాస్త్రి

* * *

“బద్దన్నసేనాని” అనే యీ నవల మా నాయనగారు కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారు తాను ఆశువుగా చెపుతూ ఉండగా, మా పెద్దబావ గారు గుంటూరు సుబ్బారావు గారు లిపిబద్ధం చేశారు.

దీని రచనాకాలం 1947.

ప్రథమముద్రణ 1948.

- విశ్వనాథ పావనిశాస్త్రి