• Baala Kuteeram
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 75.6
    84
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బాల కుటీరం

    Baala Kuteeram

    Pages: 62
    Language: Telugu
    Rating
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పిల్లలకోసం వ్రాసిన పుస్తకాలు తొలుతగా పెద్దలను తృప్తి పరచేవిగా ఉండాలి. పెద్దలు అభిమానిస్తేనే కాని, పిల్లల వద్దకు మంచి పుస్తకాలు చేరవు. పిల్లలకు శీలసంపద, సంస్కృతి సంపద కలిగించే గురుతరమైన బాధ్యత ఈనాడు బాలసాహిత్య రచయిత్రు(త)ల మీదనే ఉంది. వాటితోపాటు విజ్ఞానం, వినోదం కలిగించాలి.

పిల్లలు కూడా రసానుభూతిని పొందగలుగుతారు. తమకు నచ్చిన రచనలను చిరకాలం గుర్తుపెట్టుకొంటారు. కేవలం కధకోసం కల్పనను దృష్టిలో పెట్టుకొని, దాన్ని అనుకృతిగా పిల్లల్ని భావింపజేయడనికి ప్రయత్నిస్తే, అందులోని సజీవత్వం నష్టమైపోతుంది. రసానుభూతి అడుగంటుతుంది. మన తెలుగులో దిగుమతి అవుతున్న ఆంగ్ల కథలు చాలావరకు ఇలాంటివే.

సుబ్బలక్ష్మిగారు ఉత్తమ రచయిత్రి. ఈమెకు అనుభూతి ఉంది. కల్పనాశక్తి ఉంది. రచనా నైపుణ్యం ఉందని ఈమె రచనలే స్పష్టం చేస్తున్నాయి. కల్పనాశక్తి కంటె అనుభూతి పిల్లలమీద అధిక ప్రభావాన్ని చూపుతుంది. అనుభూతి లేని అనుకృతి, కల్పన ఇసుకతో కట్టిన గోడ వంటిదవుతుంది. ఈ రెంటిని సమపాళ్లలో పోషించినందువల్లనే సుబ్బలక్ష్మి గారి కథారచనలు పిల్లల అభిరుచికి, ఆదరణకు పాత్రమైనాయి.

- ఉత్పల

ఈ పుస్తకంలోని కథలు:
1. పెద్దకోడలు - చిన్న కోడలు
2. జ్ఞాని, అజ్ఞాని, మూర్ఖుడు
3. యద్భావం తద్భవతి
4. కొరివి దెయ్యం - కోమటి బెల్లం
5. పెంపుడు దోషం
6. అత్త పొదుపు - కోడలి అదుపు
7. సుబ్బారాయుడి సరదా
8. ఉమాపతి ఔదార్యం !
9. చిన్నారి మనసు
10. రంగనాధం తెలివి
11. స్వర్గానికి వచ్చినా
12. తీర్పు
13. శివరాత్రి దొంగ
14. మానవత్వం
15. చెడులో మంచి
16. దేవుడితో ఆట ? !
17. మరుజన్మ .... !
18. బాబా భక్తి
19. సమభావం
20. ఎంపిక
21. దానలక్ష్యం
22. రాజగురువు సలహా
23. వెంకన్న సన్యాసం
24. శ్రమదానం
25. మంచికి మంచి
26. వెంకమ్మ సలహా

Preview download free pdf of this Telugu book is available at Baala Kuteeram