• Baachimama Bangaaru Kathalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 97.2
    108
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బాచిమామ బంగారు కథలు

    Baachimama Bangaaru Kathalu

    Author:

    Pages: 84
    Rating
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    '2/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పిల్లల మనోఫలకాలపై ముద్ర పడిపోయి మళ్ళీ మళ్ళీ చదవాలనిపించేలా వెన్నముద్దల్లా, వెన్నెల కుప్పల్లా ఆహ్లాదం కలిగించే పిల్లల కథలను డి.వి.ఆర్. భాస్కర్ "బాచిమామ బంగారు కథలు" ద్వారా తెలుగు బాలలకు అందించారు.

కాశీమజిలీ కథలను పోలిన కథలను, రాజకుమారుల కథలను పిల్లలు ఎంతో ఇష్టపడతారు. తెనాలి రామకృష్ణుడి కథలు, పరమానందయ్య శిష్యుల కథలు పిల్లలను అమితంగా ఆకర్షిస్తాయి. జంతువులు, పక్షులు పాత్రలుగా గల కథలు పిల్లలను ఎంతగానో ఆకట్టుకుంటాయి. విశ్వజనీనంగా బాలలను అలరించే ఇలాంటి లక్షణాలతో అక్షరాలను 'బడి'కట్టురాళ్ళుగా, చిన్న చిన్న పదాలతో, సరళమైన తేనెలద్దిన తెలుగు నుడికారంతో డి.వి.ఆర్. భాస్కర్ తను రాసిన పిల్లల కథల 'సిరా'స్తులను తెలుగు బాలలకు మిఠాయి కానుకగా అందించారు.

చిన్నపిల్లలకు చదివి వినిపించే చిట్టి కథలు, పిల్లలతో చదివించే పొట్టికథలు కలిపి మొత్తం 30కి పైగా కథలు దీనిలో ఉన్నాయి. రెండు వయోవర్గాల బాలలను దృష్టిలో పెట్టుకొని వారి అవగాహన స్థాయికి తగ్గట్టు ఇలా సృజనాత్మక ఆలోచనతో తెలుగులో పిల్లల కోసం వెలువడిన మొదటి పుస్తకం ఇది.

- చొక్కారపు వెంకట రమణ

Preview download free pdf of this బాచిమామ బంగారు కథలు book is available at Baachimama Bangaaru Kathalu
Comment(s) ...

panduga parvam topics bavunnaee. dvr bhaskar garu baga rasaru. i need this artical could you send me 1 copy i can buy this.
. M.Rambabu M.Des.,nift
Assist.Professor
Department of creative arts and media studies
Koneru Lakshmaiah Education Foundation (K L University)
Green Fields, Vaddeswaram, Guntur District-522502, A.P,India
Mobile No: 91-9441701667