• Ayurvedamlo Sulabha Chikitsalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 64.8
    72
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆయుర్వేదంలో సులభ చికిత్సలు

    Ayurvedamlo Sulabha Chikitsalu

    Pages: 118
    Language: Telugu
    Rating
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    '3.50/5' From 2 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description


ఆయుర్వేదంతో అనేక జబ్బులకు/రుగ్మతలకు సులభమైన చికిత్సలు చేయవచ్చని చెబుతారు ప్రముఖ వైద్యులు, రచయిత డా॥ జి. వి. పూర్ణచందు. ఈ పుస్తకంలో:
1. అమీబియాసిస్‌ వ్యాధికి ఆహార వైద్యం
2. ఆగని ఎక్కిళ్ళు - ఆపగలిగే ఉపాయాలు
3. మలబద్ధతని జయించండి
4. గోధుమ పిండి సరిపడకపోతే ప్రాణాంతకం కావచ్చు
5. అజీర్తిలో జీర్ణశక్తి పెంచటం
6. విరేచనాలను తగ్గించే ఉపాయాలు
7. అతిసార వ్యాధిలో చికిత్సలు
8. స్థూలకాయానికి సులువైన చికిత్స
9. అరుచి-అన్నం సహించక పోవడం
10. కడుపులో మంట
11. కడుపునొప్పి
12. టీ - నిజాలు
13. రక్తపోటు
14. గుండెదడ - గుండె జబ్బులు
ఇంకా పలురకా ఇతర ఆరోగ్య సమస్యలకు ఆయుర్వేద చికిత్సలు సూచించారు రచయిత.

Preview download free pdf of this Telugu book is available at Ayurvedamlo Sulabha Chikitsalu