• Ayurdaya Deepika
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆయుర్ధాయ దీపిక

    Ayurdaya Deepika

    Publisher: Mohan Publications

    Pages: 180
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆయుర్బావము నందు నేను మిక్కిలి పాటుపడి శోధించి కనిపెట్టిన జ్యోతిషమర్మములను లోకోపకారార్ధమై బహిరంగపఱచ నుద్దేశించి, ప్రతిమనుష్యునకిు జాతకమందు ముఖ్యముగా దెలిసికొనవలసిన విషయము ఆయుర్దాయము గనుక యట్టి ఆయుర్భావమును సాధ్యమైనంతవఱకు సాధించి శ్లోకముల నుదహరించక, కఠినమైనపదముల నుపయోగించక, జ్యోతిశ్శాస్త్రము దెలియని పామరజనులకుసహితము విశదముగ దెలియునటుల మృదువైన తెనుగువచనములలో అపూర్వమైన "ఆయుర్ధాయదీపిక" యీ గ్రంథము రచింపబడినది. ఇందు బాలారిష్ట ప్రకరణము, అల్పాయుర్దాయ ప్రకరణము, మధ్యమాయుర్దాయ ప్రకరణము, ధీర్ఘాయుర్దాయ ప్రకరణము, మారకదశాభుక్తి నిర్ణయము, నక్షత్ర మారక ప్రకరణము మొదలైన వాటిని గూర్చి సాధికారికంగా వివరింపబడినది.

- ప్రచురణకర్తలు