• Ayudham
  • Ebook Hide Help
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆయుధం

    Ayudham

    Publisher: Kala Prachuranalu

    Pages: 264
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

గతం ఎప్పుడూ మధురంగానే ఉంటుంది మనిషికి! చిత్రం ఏమిటంటే గతంలో చరిత్ర నిశ్శబ్దంగా నిక్షిప్తం అయివుండడం!! అందులో జననమరణాలు, ఆనందవిషాదాలు, ప్రేమానురాగాలు, లాభనష్టాలు, ప్రశాంతతలు.. సంఘర్షణలు.. ఇలా ఎన్నో, ఎన్నెన్నో?! ఇవికాక వీటన్నింటి మధ్యనా చోటు చేసుకున్న మార్తు చేర్పులు..... ప్రకృతిపరంగా సంభవించిన ఉత్పాతాలు కొన్నయితే, విప్లవాలద్వారా ఏర్పడేవి మరికొన్ని! అయినా గతం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది.
గడచిన వంద సంవత్సరాల కాలంలో సింహభాగాన్ని వస్తువుగా స్వీకరించి, తమ అరవయిఏడు సంవత్సరాల జీవితానుభవంతో, దాదాపు ఏభయి సంవత్సరాల పఠన, రచనానుభవాలను రంగరించి ‘ఆయుధం’ నవలగా ఆవిష్కరించారు టి.ఎస్.ఎ.కృష్ణమూర్తి.

Preview download free pdf of this Telugu book is available at Ayudham