• Ayinaa Gelavaalsinde
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అయినా గెలవాల్సిందే

    Ayinaa Gelavaalsinde

    Publisher: Yogaalaya

    Pages: 144
    Language: Telugu
    Rating
    3.67 Star Rating: Recommended
    3.67 Star Rating: Recommended
    3.67 Star Rating: Recommended
    3.67 Star Rating: Recommended
    3.67 Star Rating: Recommended
    '3.67/5' From 3 votes.
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 2 premium votes.
Description

మన భావాలలో

కొన్ని ఉద్వేగాలు.. ఇంకొన్ని ఉద్రేకాలు

ఆలోచనలు ఉద్వేగాలయినా, ఉద్రేకాలయినా

సంఘర్షణలు తప్పవు... సంగ్రామాలు కాక తప్పవు

అయినా జీవితంలో సక్సెస్‌ను సాధించక తప్పదు.

ఉద్వేగాలతో ఉలిక్కిపడుతుంటాం...

ఉద్రేకాలతో ఊపిరాడక సతమతమతుతుంటాం...

దారీ తెన్నూ తెలియక తికమకపడుతుంటాం...

మన తెలివితేటలన్నీ ఎటు కొట్టుకుపోతాయో తెలీదు.

క్రాస్‌రోడ్స్‌ను చేరుకున్నా మనం యు టర్న్ తీసుకోవలసిందేనా?

జీవితం గమ్యం చేరటానికే కానీ గతంలోకి జారటానికి కాదు.

దానికి కావలసింది ఎమోషనల్ ఇంటెలిజెన్స్.

మన మనస్సే
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇన్‌స్పిరేషన్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇన్వెన్షన్
కోఆపరేటివ్ బ్యాంక్ ఆఫ్ ఎమోషన్స్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ సక్సెస్
అయినా గెలవాల్సిందే!

Preview download free pdf of this Telugu book is available at Ayinaa Gelavaalsinde